సన్నీలియోన్ ఒక అరుదైన బొమ్మగా మారనుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sunny leone
Updated:  2018-09-20 05:54:43

సన్నీలియోన్ ఒక అరుదైన బొమ్మగా మారనుందా..?

శృంగార తార నుండి సినితారగా మరీన సన్నీలియోన్ అంటే అందరికి మక్కువే. వయసు మీదపడుతున్న అందం మాత్రం తరగడం లేదు ఈ ముద్దుగుమ్మకి. ఈమెకి మనం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ముఖ్యంగా యువత ఈమెని వారి గుండెల్లో పెట్టుకుంటారంటే అతిశయోక్తి లేదు.
 
పోర్న్ తరత ఆగమ్యగోచరం గా కనిపించిన ఈమె భవిష్యత్తు ఇప్పుడు దూసుకుపోతుంది. వరుస చిత్రాలతో ఇప్పుడు ఈమె బిజీ గా ఉంది.ఇప్పడు మన  సన్నీకి అందమైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో సన్నీ మైనపు విగ్రహం చేరింది. ఇందులో విశేషం ఏమిటంటే తన విగ్రహాన్ని తానె ఆవిష్కరించుకోవడం. ఆ వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ఢీల్లి లోని మేడం టుస్సాడ్స్ లో తన బొమ్మను తానె చూసుకోవడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది అని ఉబ్బితబ్బిబ్బై ఆనందాన్ని వ్యక్తం చేసింది.
 
ఇప్పడు ఆమె అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ ఖాన్‌ సరసన చేరింది. యువత ఆమెను ఎక్కువగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీ గా నిలబెట్టారు. బోల్డ్ సినిమాల్లో నటించడం తోపాటు అంతే బోల్డ్ గా సమాధానాలు చెప్పడం లో కూడా ఈ భామ తన ప్రతిభని చాలా సార్లు చూపింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.