స‌న్నీ లియోన్ అక్క‌డ కూడా వ‌ద‌ల‌ట్లేదు?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-23 06:10:52

స‌న్నీ లియోన్ అక్క‌డ కూడా వ‌ద‌ల‌ట్లేదు?

స‌న్నిలియోన్... ఈ పేరు విన‌గానే ప‌డుచు ప్రాయం నుంచి ముస‌లి ప్రాయం వ‌ర‌కు అంద‌రూ ఎగిరి గంతేస్తారు అస‌లు స‌న్నీని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌రు... మొద‌ట్లో ఈ సెక్సీ సుంద‌రి పోర్న్ స్టార్ గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత  బాలీవుడ్ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది... బాలీవుడ్ స్టార్ హీరోల  స‌ర‌స‌న చిత్రాల్లో న‌టించి, యూత్ పాపుల‌ర్ హీరోయిన్ గా ఖ్యాతిని సంపాదించుకుంది ఈ క్రేజీ బ్యూటీ.
 
అయితే ఈ నేప‌థ్యంలో కొంత కాలంగా స‌న్నీ లియోన్ అందాన్ని ప‌లు కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి..,వారి సంస్థ త‌రపున ప్ర‌చారం చేస్తే అధిక లాభాలు వ‌స్తాయ‌నే ఉద్దేశ్యంతో ఆయా సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి... ఇప్ప‌టికే స‌న్నీలియోన్ ప‌లు కండోమ్ సంస్థ‌ల త‌రపున ప్ర‌చారం చేసి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు.. అయితే ఆ కంపెనీల ప్రొడెక్ట్స్ కు ప్ర‌చారం చేసినందుకు గాను, ఆ సంస్థ‌ల నుంచి భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంద‌ట ఈ సెక్సీ సుంద‌రి.
 
ఇక తాజాగా సెక్సీ బ్యూటీ స‌న్నీలియోన్  మ‌రో సంస్థ త‌రపున  ప్ర‌చారం చేసింది... ఈ ప్ర‌చారంలో ఒక బ‌కేట్ ప‌క్క‌న పెట్టుకుని క్లీనింగ్ చేస్తూ.... త‌న అందంతో సెక్సీ యాంగిల్స్ ను చూపిస్తూ యాడ్ చేసింది... అయితే ప్ర‌స్తుతం ఈ యాడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.