స్టార్ హీరో అభిమానుల వ‌ల్ల గాయాల‌పాలైన మ‌రో స్టార్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tamil star hero vijay
Updated:  2018-09-17 02:50:28

స్టార్ హీరో అభిమానుల వ‌ల్ల గాయాల‌పాలైన మ‌రో స్టార్ హీరో

మన దక్షిణ భారతదేశంలో హీరోలను దేవుళ్ళ మాదిరి కొలుస్తారు. దానికి ప్రత్యేక్ష సాక్షాలు సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు. వారి అభిమానుల హాంగమ అనీహా ఇంత ఉండదు. వారితర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న హీరోలు దాదాపు లేరనే చెప్పొచ్చు. కానీ మహేష్ బాబు తెలుగునాట అశేష ప్రజాభిమానాన్ని కొల్లగొడితే తమిళనాడు లో ఆ ఘనత “ఇళయ దళపతి”గా పేరుగాంచిన విజయ్ దక్కించుకున్నాడు.

ఆయన ఈ మధ్య సూపర్ హిట్స్ తో చెలరేగిపోతున్నాడు. చిత్ర ఫలితంతో పనిలేకుండా ఆయన క్రేజ్ నానాటికి పెరుగుతున్న తీరు మరో రజనీకాంత్ ని తలపించే విధంగా ఉంటుంది.అలాంటి వ్యక్తి సాధారణ మనిషిలాగా బయట తిరగగలడా..? అది కుదరని పని. ఈ మధ్య తన అభిమాన సంగం ప్రెసిడెంట్ కూతురి పెళ్లి నిమిత్తం ఓ ఫంక్షన్ కి హాజరు అయిన ఆయన్ని తన ఫాన్స్ ఒకింత ఇబ్బందికి గురి చేశారు. ఒక్కసారిగా జనం మధ్య కనబడే సరికి ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఒక్కసారిగా ఆయాననను కలిసే ప్రయత్నం మూకుమ్మడిగా చెయ్యడం తో చిన్న తోపులాట జరిగింది. అందులో ఆయన కొంచెం కాలుజారి కిందపడటంతో ఆయనకు గాయాలయ్యాయి. బౌన్సర్ లు ఉన్నప్పటికీ అభిమానం ముందు నిలవలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్న తరహా లాఠీ ఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.