తెలుగు లో లిప్ లాక్ కి నో చెప్పి బాలీవుడ్ లో మాత్రం ఇచ్చేసింది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-08-10 01:32:35

తెలుగు లో లిప్ లాక్ కి నో చెప్పి బాలీవుడ్ లో మాత్రం ఇచ్చేసింది

తాప్సి...ఈ పేరు ఇప్పుడు నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యింది. కానీ తాప్సి తన కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. హిట్స్ ఫ్లాప్స్ తో సంభందం లేకుండా తెలుగు వచ్చిన సినిమాని ఒప్పుకొని తమిళ్ లో అవకాశాలు సంపాదించుకుంది తాప్సి.
 
కానీ ఇంత కాలం తెలుగు సినిమాల్లో ఉండి కూడా ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించలేదు తాప్సి. కానీ అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ భామ. తాజాగా ఈ భామ నటించిన చిత్రం ”మన్మార్జియాన్ ”సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు.
 
కాగా ఆ ట్రయిలర్ లో తాప్సి రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇస్తూ షాక్ ఇచ్చింది. మొత్తానికి బాలీవుడ్ లో పాతుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకుందేమో తాప్సి తెగ లిప్ లాక్ లు ఇచ్చేస్తుంది. హిందీ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన "పింక్" అనే సినిమాతో హిట్టు కొట్టి మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.