రాజశేఖర్ తో ఉన్న ఎఫైర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తారా చౌద‌రి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajasekhar and tara chowadry
Updated:  2018-08-23 12:28:22

రాజశేఖర్ తో ఉన్న ఎఫైర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తారా చౌద‌రి

సీనియర్ హీరో రాజశేఖర్ కి ఇంకా తారా చౌదరికి ఇద్దరికీ మధ్య ఎఫైర్ ఉంది అనే వార్తాలు వచ్చాయి. అయితే ఈ విషయం పై అప్పట్లో తారా చౌదరీని అడిగితే సరిగ్గా స్పందించలేదు. కానీ ఎట్టకేలకు ఇన్నాళ్ళకి తర్వాత తారా చౌదరి ఈ విషయం పై స్పందించింది. అసలు రాజ శేఖర్ తో తనకి ఎటువంటి బంధం ఉంది అనేది బయటపెట్టింది తారాచౌదరి. 
 
రాజశేఖర్ అంటే నాకెంతో ఇష్టం. మా అన్నయ్య సినిమా చూశాక నేను అయన అభిమానిని అయ్యాను. హైదరాబాద్ వచ్చాక ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన్ని కలిశాను. మీ అభిమానిని అంటూ ఆయనతో పరిచయం చేసుకున్నాను. మా అన్నయ్య సినిమా నాకెంతో నచ్చిందని చెప్పడంతో ఆయనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.
 
ఒకరోజు రాజశేఖర్ జీవిత ఇద్దరూ కలసి శ్రీ నగర్ కాలనీలో నేనుంటున్న ఫ్లాట్ పక్కనున్న ఇంటిని చూడటానికి వచ్చారు. కానీ స్థలం సరిపోకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే నేను ఆయనతో సెల్ఫి దిగాను. అంతకు మించి నాకు ఆయనకీ ఎటువంటి సంభందం లేదు" అని తారా చౌదరి చెప్పుకొచ్చింది. ఇకపోతే సినీ నటి అయిన తార చౌదరి కొన్నేళ్ళ క్రితం వ్యభిచారం కేసు లో పట్టుబడ్డ సంగతి అందరికి తెలిసిందే. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.