ఆ సినిమాలో అన్ని ముద్దులు పెట్టాలా..నో చెప్పిన హీరోయిన్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-09-10 12:23:11

ఆ సినిమాలో అన్ని ముద్దులు పెట్టాలా..నో చెప్పిన హీరోయిన్‌

తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే ముద్దు సీన్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ బాలీవుడ్ లో మాత్రం లిప్ లాక్ సీన్స్ ఇంకా బికినీ సీన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అలాంటి బాలీవుడ్ లో కూడా ఒక హీరోయిన్ ముద్దులు అంటే భయపడుతుంది అంట.
 
ఆ హీరోయిన్ పేరే తార సుతరియా. ఈ హీరోయిన్ ని షహీద్ కపూర్ "అర్జున్ రెడ్డి" రీమేక్ కోసం తీసుకోవాలి అనుకున్నాడు అంట. అనుకునట్టుగానే తార సుతరియా ని సంప్రదించాడు షహీద్. కానీ సినిమా కథ వినక ముందు అలాగే "అర్జున్ రెడ్డి" చూడక ముందు ఈ సినిమాని ఓకే చేసింది తార సుతరియా.
 
అయితే ఇటివలే ఈ భామ "అర్జున్ రెడ్డి" సినిమా చూసి వామ్మో ఇన్ని ముద్దుల అని చెప్పి సినిమా నుంచి బయటకి వెళ్ళిపోయింది అంట. అన్ని ముద్దులు అంటే నా వల్ల కాదు అని చెప్పి సినిమా ని వదిలేసింది తార సుతరియా. మరి ఇప్పుడు షహీద్ కపూర్ ఇంకే హీరోయిన్ ని వెతుకుతాడో చూడాలి. తెలుగు "అర్జున్ రెడ్డి" ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగే ఈ బాలీవుడ్ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

షేర్ :