బట్టలన్నీ విప్పేసి డాన్స్ చెయ్యమన్నాడట..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-09-29 12:07:42

బట్టలన్నీ విప్పేసి డాన్స్ చెయ్యమన్నాడట..

బాలీవుడ్ గురించి మాట్లాడుకోవడానికి ఎప్పుడు ఇదొక ఆసక్తికర విషయం ఉంటుంది.  అక్కడ నటీమణులు నోటికి ఫిల్టర్లు లేకుండా మాట్లాడేస్తారు. ఖంగన రనౌత్, ప్రియాంక చోప్రా, రాధికా ఆప్తే ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. తాజాగా ఈ లిస్టులోకి కొత్త నటీమణి వచ్చింది. 
 
హిందీ సినీపరిశ్రమ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలతో విరుచుపడింది. మంచి నటనతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని కూడా సంపాదించుకున్న నానా పాటేకర్ తనను డాన్స్ పేరుతో చెప్పుకోరాని చోట తాకడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పాట చిత్రీకరణలో ఈ సంఘటన జరిగిందని చెప్పుకొచ్చింది ఈ నంగనాచి. రైతుల పట్ల  నానాపటేకర్ తీరు చూసి, లేదా ఆయన జీవన శైలిని గమనించిన వారు ఎవరైనా తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ అబద్దాలే అని బల్లగుద్ది చెప్పేస్తారు. అదే రుజువైంది కూడా. ఇప్పుడు ఈ భామ కొత్తగా వేరే వారి మీద పడింది.
 
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేసాడని, తనని శారీరకంగా బలవంతం చెయ్యాలని చూశాడని, లైగింకముగా వేధించాడని ఆరోపించింది. చాకొలెట్: డీప్ డార్క్ సీక్రెట్స్’ సినిమా షూటింగ్ లో తనతో వివేక్ అసభ్యంగా ప్రవర్తించాడని తనూశ్రీ మళ్లి మొదలెట్టింది. ఆ చిత్రంలో ఆమెని బట్టలన్నీ విప్పేసి డాన్స్ వెయ్యాల్సింది గా దర్శకుడు వేధించాడని ఆరోపణలు గుప్పించింది. సమాయానికి అక్కడ సునీల్ శెట్టి, ఇర్పాన్ ఖాన్ లు అక్కడ ఉండటం వాళ్ళ సరిపోయింది కానీ… అంటూ చెప్పుకొచ్చింది. వివేక్ పై వారిద్దరూ కోప్పడ్డరని తెలిపింది. తను చెప్పింది నిజమో అబద్దమో పక్కన పెడితే ఫెమినిస్టులు ఆమెకి మద్దతు తెలపడం మొదలు పెట్టేసారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.