Rx 100ని మిస్ చేసుకున్న హీరోలు వీరే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rx 100 movie
Updated:  2018-07-18 03:13:00

Rx 100ని మిస్ చేసుకున్న హీరోలు వీరే

"Rx 100" ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే. కేవెలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పది కోట్లకి పైగా వసూళ్ళని సాధించింది. అయితే ఈ సినిమా కథని మొదట ఇద్దరు హీరోలకి చెప్పాడు అంట దర్శకుడు అజయ్ భూపతి. మొదట "పెళ్లి చూపులు" షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ని కథ చెప్పాడు అంట అజయ్ భూపతి. 

అయితే కథ విన్నాక ఎందుకో కానీ విజయ్ దేవరకొండ డేట్స్ ఇవ్వలేకపోయాడు. కాని మళ్ళి కొన్ని రోజుల తరువాత "అర్జున్ రెడ్డి" లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న కథని సెలెక్ట్ చేసుకొని సినిమా చేసాడు. దాంతో హీరో సుధీర్ బాబుని కలిసి కథ చెప్పాడట అజయ్ భూపతి.అయితే సుధీర్ బాబు మూడు నెలల పాటు వెయిట్ చేయమని చెప్పి తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చాడట.

దాంతో కొత్త కుర్రాడు అయిన కార్తికేయ కు ఈ ఛాన్స్ లభించింది. మొత్తానికి ఈ సినిమా ద్వారా కార్తికేయ లాంటి కొత్త కుర్రాడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. విజయ్ దేవరకొండ కి అంటే "అర్జున్ రెడ్డి" ఉంది కాని సుధీర్ బాబు మాత్రం మంచి బోల్డ్ సినిమాని మిస్ చేసుకున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.