నేను బిగ్ బాస్ కి వెళ్ళను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2 show
Updated:  2018-07-17 03:18:26

నేను బిగ్ బాస్ కి వెళ్ళను

"కుమారి 21 ఎఫ్" సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ హేబ్బా పటేల్ ఆ తరువాత తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో "24 కిస్సేస్" అనే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అయితే ఈ భామ త్వరలో బిగ్ బాస్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతుంది అనే టాక్ వచ్చింది.

ఈ న్యూస్ పై హేబ్బా పటేల్ స్పందిస్తూ. నేను ఏ ఒక రియాలిటీ షో లో పాల్గోనట్లేదు. అస్సలు ఆ షో గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు పైగా నన్ను ఎవ్వరు ఆ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంటర్ అవ్వమని కోరలేదు.

ఒక వేళా అలంటి ఛాన్స్ వచ్చినా గాని తనకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తప్పకుండా ఒక హీరోయిన్ అయితే ఎంట్రీ ఇవ్వనుంది అనే టాక్ మీడియా లో హలచల్ చేస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.