బయోపిక్స్ వైపు అడుగులు వేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-07-13 06:06:40

బయోపిక్స్ వైపు అడుగులు వేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎటు చూసిన బయోపిక్ హవా నడిస్తుంది. ఇటివలే "మహానటి" తో సావిత్రి లైఫ్ లో చీకటి కోణాన్ని ప్రేక్షకులకి తెలియజేసి హిట్ ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు అదే బాటలో చిరంజీవి "సై రా" సినిమాని అలాగే బాలక్రిష "ఎన్టీఆర్" సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు.
 
ఇవే కాకుండా ఇంకా త్వరలో చాల బయోపిక్స తెలుగు లో రానున్నాయి. అయితే బయోపిక్స గురించి ఇటివలే రామ్ చరణ్ ని అడిగితే. బయోపిక్స్ అంటే నాకు చాలా ఇష్టం అవి చాలా ఆసక్తి గా ఉంటాయి. అలాగే నేను ఏదైనా బయోపిక్ చేస్తానా లేదా అనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దర్శకనిర్మాతలు రామ్ చరణ్ కి ఏ బయోపిక్ సెట్ అవుతుందా అని అన్వేషిస్తున్నారు.
 
ఒకవేళ రామ్ చరణ్ మాత్రం ఒక బయోపిక్ ని సైన్ చేస్తే తెలుగు హీరోలు అందరూ ఇక ఆ బయోపిక్స్ బాటే పడతారు. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి శ్రీను మూవీ తో బిజీగా ఉన్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ మూవీ సింగ్ చేసాడు రామ్ చరణ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.