సెక్స్ రాకెట్‌లో నేనులేను అంటున్న టాప్ హీరోయిన్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 17:50:46

సెక్స్ రాకెట్‌లో నేనులేను అంటున్న టాప్ హీరోయిన్‌

ఇటివలే అమెరికా లో జరిగిన సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని అతలాకుతలం చేసింది. అయితే ఈ సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రెజినా కూడా ఉంది అనే టాక్ వచ్చింది.
 
ఈ ఇష్యూ పై రెజినా సీరియస్ గా స్పందిస్తూ టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో నేను లేను, అయితే నా ప్రమేయం లేకుండానే నా పేరు ఉన్నట్లుగా కొంతమంది కథనాలు రాసారని. అలా బేస్ లేకుండా ఎలా రాస్తారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రెజీనా.
 
నేను అమెరికా వెళ్ళిన మాట నిజమే అయితే అమెరికా వెళ్లినంత మాత్రాన కిషన్ మోదుగుముడి లాంటి వాళ్ళని కలిసినంత మాత్రాన నేను సెక్స్ రాకెట్ లో ఉంటాను అని ఎందుకు అనుకుంటారు అని మీడియా పై ఫైర్ అవుతుంది రెజినా. గత ఏడాది సంక్రాంతి సమయంలో అమెరికాలో జరిగిన ఈవెంట్ లో యాంకర్ లాస్య తో పాటుగా రెజీనా అక్కడికి వెళ్ళింది. అక్కడ రెజినా యొక్క ప్రోగ్రాంస్ అన్ని కిషన్ మోదుగుముడి చూసుకున్నాడు అట.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.