అంత ఎత్తు నుంచి దూకేసి అందర్నీ షాక్ కి గురి చేసిన త్రిష

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 18:26:29

అంత ఎత్తు నుంచి దూకేసి అందర్నీ షాక్ కి గురి చేసిన త్రిష

స్టార్ హీరోయిన్ అయిన త్రిషకి ప్రస్తుతం చేతిలో పెద్దగ సినిమాలు ఏమి లేవు, సో ఇప్పుడు ఈ ఖాళి సమయంలో తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది త్రిష. ఈ భామ ఇటివలే కెనడాలో ఓ బేస్ బాల్ స్టేడియంను 1168 అడుగుల ఎత్తులో ఒళ్ళు గగ్గురోడిచే సాహసం చేసింది.

అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోయిన్ కూడా ఇలాంటి సాహసం చేయలేదు అని చెప్పొచ్చు. ఆ రేంజ్ ఎత్తులో  బంగీజంప్ చేయడానికి వెళ్లిన త్రిష, అక్కడే 10 నిమిషాల పాటు ఉంది కింద జరుగుతున్న బేస్ బాల్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయింది అట.

ఇక ఆ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అలాగే సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు కూడా థ్రిల్ కి గురయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇవే ఫోటోలు హలచల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష తెలుగు లో సినిమా ఏవి చెయ్యట్లేదు. తమిళ్ లో మాత్రం "మోహినీ" అనే హారర్ సినిమాలో మాత్రం నటిస్తుంది త్రిష. 

షేర్ :