ఉగాది సినిమా పురస్కారాలు ఎక్క‌డ చేస్తున్నారో తెలుసా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood image
Updated:  2018-03-16 12:52:47

ఉగాది సినిమా పురస్కారాలు ఎక్క‌డ చేస్తున్నారో తెలుసా

తెలుగు సినిమాల‌కు అవార్డులు పుర‌స్కారాల మ‌హూత్స‌వం జ‌రుగునుంది  ఇప్ప‌టికే ఉగాది రోజున కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా, సినిమా పుర‌స్కారాల వేడుక జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు.
 
తెలుగు వారి ముఖ్య‌ పండుగ  ఉగాది పండుగ రోజున చ‌ల‌న చిత్ర వాణిజ్య ఆధ్వ‌ర్యంలో ఉగాది సినిమా పుర‌స్కారాల‌ను నిర్వ‌హిస్తున్నారు... ఈ పురస్కారాలను విజ‌య‌వాడ చెన్నై హైవేలో ఉన్న ఆత్మ‌కూరులో హాపీ రిసార్ట్స్ హోట‌ల్లో నిర్వ‌హిస్తున్నామ‌ని ఆర్గ‌నైజింగ్ క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుమోహ‌న్ మీడియాతో తెలిపారు.. 
 
ఈ ఉగాది పుర‌స్కారాల‌కు ఏపీ తెలుగు దేశం పార్టీ మంత్రులు ప‌త్తిపాటి పుల్లారావు, చిన‌రాజ‌ప్ప‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల‌ప్రియ హాజ‌రుకానున్నారు...వీరితో పాటు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి విభాగాల‌కు చెందిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ముఖ్యఅతిదులుగా హాజ‌రుకానున్నార‌ని తెలిపారు... దీంతో పాటు సినిమా పురస్కారాలకు సంబంధించిన బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు... ఈ సినీ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో  పురస్కార మహోత్సవం జరుగుతుందని వెల్లడించారు ఆర్గ‌నైజింగ్ క‌మిటీ చైర్మ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.