14 కిలోల బరువు తగ్గిన ఉపాసన కొణిదెల

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

upasana konidela
Updated:  2018-10-26 05:47:22

14 కిలోల బరువు తగ్గిన ఉపాసన కొణిదెల

ఉపాసన కొణిదెల, రాం చరణ్ భార్యగా, మెగా కోడలిగా అందరికి సుపరిచితమే.సామాజిక కార్యక్రమాలలో తో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఉపాసన చురుకుగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తాను పెట్టిన ఫొటోస్ చూసి అందరూ షాక్ కి గురువ్వుతున్నారు.

అంతలా షాక్ అవ్వడానికి ఆ ఫొటోస్ లో ఏముంది..? రామ్ చరణ్-ఉపాసన లా పెళ్లి అయిన కొత్తల్లో ఉపాసన కొంచెం చరణ్ కన్నా లావుగా ఉండేది, చరణ్ కి ఉన్న లేడీ ఫాన్స్ కొంతమంది కామెంట్స్ కూడా చేసే వారు ఉపాసన లావుగా ఉండడం పై, ఇప్పుడు వాళ్ళందరికి మతిపోయే సమాధానం అన్నట్టు ఉపాసన పెట్టిన ఫొటోస్ ఉన్నాయి.

ఉపాసన తన ట్విట్టర్ ద్వారా రెండు ఫొటోస్ పోస్ట్ చేసింది. వాటికి టాగ్ గా అదే చీర, అదే నేను, జస్ట్ 14కె.జిల తక్కువ గల ఆత్మ మరియు మైండ్ అని ఇంగ్లీష్ లో పెట్టింది. 14 కిలోలు తగ్గడం లో ఆమె పట్టుదల కి మెగా ఫాన్స్ అభినందలు తెలుపుతున్నారు. ఆమె డెడికేషన్ కి మెచ్చుకోలు గా కామెంట్స్ ద్వారా ప్రశంసల వర్షం కురిపింస్తున్నారు నెటిజన్లు.

షేర్ :