అందుకే మియాను తిసుకున్నాను ..వర్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:35:59

అందుకే మియాను తిసుకున్నాను ..వర్మ

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ  సోష‌ల్ మీడియాను వేధిక‌గా చేసుకుని గ‌త కొంత‌ కాలంగా ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌, న‌టిన‌టులు అన్న తేడా లేకుండా త‌న‌దైన శైలిలో  విమ‌ర్శ‌లు చేస్తుంటారు... అయితే ఈ నేథ్యంలో వ‌ర్మ  నిర్మంచిన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్... ఈ సినిమాలో అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా న‌టించారు...
 
అయితే త్వ‌ర‌లో... వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి... ఆయ‌న ఇలాంటి సినిమాలు తీయ‌డం వ‌ల్ల  దేశ స‌మాజాన్ని చెడ‌గొడుతున్నారంటూ మ‌హిళా సంఘాలా నేత‌లు వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు...
 
అయితే మ‌రో వైపు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సిమాలో మాల్కోవాను ప్ర‌త్యేకంగా ఎందురు తీసుకున్నార‌ని ప‌లువురి ప్ర‌శ్న‌. అయితే వ‌ర్మ ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ... పోర్న్ స్టార్ లో కేల్ల అంద‌మైనది మియా మాత్ర‌మేన‌ని అందుకోస‌మే ఆమేను ఎంపిక చేశాన‌ని తెలిపారు... ప్ర‌స్తుత స‌మాజంలో ఆహ్లాదానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని అందుకే మియాను సెల‌క్ట్ చేశాన‌ని చెప్పారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.