ఫారిన్ అమ్మాయి ప్రేమలో విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 17:49:10

ఫారిన్ అమ్మాయి ప్రేమలో విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ లక్ మాములుగా లేదు. ఇప్పటికే "గీత గోవిందం" తో వంద కోట్ల కోళ్ళగొట్టి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిన విజయ్ ఇప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ ఒక వరంగల్ అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియా లో హలచల్ చేసాయి, కానీ విజయ్ ఆ వార్తలకి ఏమి రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు విజయ్ ఒక ఫారిన్ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు అని తెలుస్తుంది.

గిన్ని అనే పేరు ఉన్న ఈ అమ్మాయి ఇంకా విజయ్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు అంట. ఈ విషయం మనకి గిన్ని ఇంష్టగ్రం ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. ఒక పోస్ట్ లో అయితే విజయ్ దేవరకొండ నా బెటర్ హాఫ్ అంటూ పోస్ట్ చేసింది ఈ భామ. విజయ్ దేవరకొండ కూడా పలు సంధర్బాలలో న లైఫ్ లో ఒక స్పెషల్ అమ్మాయి ఉంది అని చెప్పాడు. ఆ అమ్మాయి ఈమేనేమో అని ఇప్పడు అందరి డౌట్. ఏది ఏమైనా గాని విజయ్ ఈ రుమార్స్ పై స్పష్టత ఇవ్వనంతవరకు ఈ న్యూస్ ఫిలిం నగర లో హలచల్ చేస్తూ ఉంటుంది.

షేర్ :