రష్మీక కొంప ముంచిన విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 13:46:18

రష్మీక కొంప ముంచిన విజయ్ దేవరకొండ

గీతగోవిందం సినిమా అంతా అయిపోయాక చివర్లో ముగింపు మంచి ఘాటుగా ప్లాన్ చేసాడు దర్శకుడు పరాశురాం. అది చూసిన రక్షిత్ శెట్టి మనసు నిచ్చుకొంది. ఇంకేముంది నిశ్చితార్థానికి పాక్ అప్ చెప్పేశాడు.
 
నిజానికి రష్మిక కు కొత్తగా అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి, వరుస సక్సెస్ లు వస్తున్నాయి కాబట్టి వివాహ నిశ్చితార్థం ని రద్దు చేసుకున్నామని చెబుతున్నారు రష్మిక స్నేహితులు అలాగే రష్మిక తల్లి.అవన్నీ పై పై మాటలని తేలిపోయింది! వాళ్ళిద్దరి లిప్ లాక్ ఇంతటి దుమారానికి కారణం అంటూ వాపోతున్నాడు ఈ కన్నడ హీరో, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి.
 
రక్షిత్-రష్మీక లు కిరాక్ పార్టీ లో నటిస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. రిలీజ్ అయ్యేనాటికి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కాబట్టి పెళ్లికి శ్రీకారం చుట్టేద్దామనుకున్నారు. అప్పుడే తెలుగులో వరుసగా రెండు ఛాన్స్ లు వచ్చాయి . ఛలో సూపర్ హిట్ అయ్యింది దాంతో రష్మిక ఎంగేజ్ మెంట్ అయిపొయింది. ఛలో హిట్ అయ్యాక గీత గోవిందం లో ఛాన్స్ అది బ్లాక్ బస్టర్.కానీ చివర్లో  లిప్ లాక్ రక్షిత్ – రష్మిక ల మధ్య వివాదానికి కారణం అయ్యిందట! ఇంకేముంది ఆ గొడవ మరీ ఎక్కువ కావడం తెలుగులో పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తుండటంతో స్టార్ స్టేటస్ అందుకునే ఛాన్స్ రావడంతో రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకుందట రష్మిక .