ఇక విజయ్ దేవరకొండ సినిమా ధియేటర్ లో రిలీజ్ కాదు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-08-21 05:10:55

ఇక విజయ్ దేవరకొండ సినిమా ధియేటర్ లో రిలీజ్ కాదు అంట

విజయ్ దేవరకొండ హీరో నటించిన లేటెస్ట్ సినిమా "గీత గోవిందం". ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే నెట్ లో లీక్ అయ్యింది. ఈ విషయం పట్ల హీరో విజయ్ దేవరకొండ ఇంకా నిర్మాత అల్లు అరవింద చాలా అసంతృప్తి చెందారు.

ఈ సినిమా ఇలా లీక్ అయ్యి వాళ్ళని పట్టుకునే లోపే విజయ్ నటిస్తున్న మరో సినిమా అయిన "టాక్సీ వాలా" కూడా లీక్ అయ్యింది. ఈ సినిమా మొత్తం ఫుల్ హెచ్ డి నెట్ లో వచ్చేసింది అంట. అయితే ఈ సినిమా ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్ళకముందే నిర్మాతల పోలిసుల సహాయంతో నిండితులని పట్టుకున్నారు.

అసలైతే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ అమెజాన్ లేదా నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసి నెట్ లో రిలీజ్ చేద్దాం అని విజయ్ మరియు డైరెక్టర్ రాహుల్ అనుకున్నారు అంట. ఒకవేళ అన్ని సెట్ అయితే ఈ సినిమాని మనం త్వరలో నెట్ లో చూడొచ్చు అనమాట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.