విజయ్ దేవరకొండ ని యు ట్యూబ్ నుంచి తరిమేసారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-07-27 05:05:18

విజయ్ దేవరకొండ ని యు ట్యూబ్ నుంచి తరిమేసారు

విజయ్ దేవరకొండ కి ప్రస్తుతం హీరో గా మంచి మార్కెట్ ఉంది. ఇదే  జోరులో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొన్ననే "టాక్సీవాలా" మూవీ ని పూర్తి చేసిన విజయ్, ఇప్పుఉద్ "గీత గోవిందం" ని కూడా పూర్తి చేసాడు. అయితే "గీతా గోవిందం" సినిమా కోసం ప్లే బ్యాక్ సింగర్ గా మరి ఒక పాటని పాడాడు విజయ్.

నిన్ననే ఈ పాట యూ ట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఈ పాట రిలీజ్ అయిన దగ్గరి నుండి విజయ్ కి ఈ పాట పై ప్రేక్షకులు చాలా విమర్శలు చేసారు. ఇక ఇలాంటి రెస్పాన్స్ రావడం తో ఈ పాట ని యు ట్యూబ్ నుంచి తీసేశారు మూవీ యూనిట్. కేవలం ఒకే ఒక పాటతో విజయ్ దేవరకొండ తన స్టార్ డం ని మొత్తం కోల్పోయాడు అని అన్నారు కొంత మంది.

అయితే ఈ పాటని రచించిన శ్రీ మని మళ్ళి కొత్త లిరిక్స్ తో పాటని రాసి మళ్ళి యు ట్యూబ్ లో రిలీజ్ చేస్తారు అంట. మరి ఇక్కడే ఈ పాటకి ఇలాంటి రెస్పాన్స్ వస్తే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకేలాంటి రెస్పాన్స్ వస్తుందేమో అని మూవీ యూనిట్ భయపడుతున్నారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.