లుంగీలు కూడా స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 16:26:48

లుంగీలు కూడా స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇటివలే "రౌడీ వేర్" పేరుతో ఒక క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ బిజినెస్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం రౌడీ అనే పేరుతోనే విఅయ్ దేవరకొండ తన బ్రాండ్ ని చాటుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదే బ్రాండ్ మీద విజయ దేవరకొండ లుంగీలు కూడా తయారు చేస్తున్నాడు.

తన తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ తో కలిసి ఈ లుంగీలని ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే ఈ లుంగీ ధర 1199/- రూపాయలు ఉంది. ఈ లుంగీకి బట్టన్స్ ఇంకా పాకెట్స్ కూడా పెట్టాడు విజయ్ దేవరకొండ. మరి షర్ట్స్ ఇంకా టీ షర్ట్స్ లాగే ఇది కూడా క్లిక్ అవుతుంది అనుకుంటున్నారు జనాలు.

ఈ బ్రాండ్ ద్వారా తన తమ్ముడు అయిన ఆనంద్ ని కూడా జనాల్లోకి బాగా తిసుకేల్తున్నాడు విఅయ్ దేవరకొండ. విజయ్ లేటెస్ట్ సినిమా అయిన "గీత గోవిందం" ఆగష్టు మొదటి వారం లో రిలీజ్ కానుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.