నోటా సినిమాకి విజ‌య్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-08-22 03:40:38

నోటా సినిమాకి విజ‌య్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్‌

"అర్జున్ రెడ్డి" సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు "గీత గోవిందం" తో ఆ స్టార్ అనే ఫీలింగ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసాడు. తమిళ్, తెలుగు లో విజయ్ నటిస్తున్న సినిమా "నోటా" ఈ సినిమా కోసం ఏకంగా మూడు కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు అంట విజయ్ దేవరకొండ.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న "డియర్ కామ్రేడ్" అనే సినిమా కోసం అదే రేంజ్ లో డబ్బులు తీసుకుంటున్నాడు విజయ్. అయితే "గీత గోవిందం" సినిమాకి మాత్రం కేవలం యాబై లక్షలు మాత్రమే తీసుకున్నాడు విజయ్.ఎందుకంటే ఈ సినిమా "అర్జున్ రెడ్డి" కంటే ముందు రిలీజ్ అయ్యింది కాబట్టి అప్పటి విజయ్ మార్కెట్ మార్కెట్ ప్రకారం ఆ సినిమాకి తీసుకున్నాడు విజయ్.

ఇప్పుడు "అర్జున్ రెడ్డి" తరువాత రేంజ్ మారింది కాబట్టి కోట్లల్లో వసూలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రొడ్యూసర్స్ కూడా విజయ్ కి ఉన్న క్రేజ్ ని చూసి విజయ్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.