తను వర్జిన్ అని ఒప్పేసుకున్న విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 17:47:11

తను వర్జిన్ అని ఒప్పేసుకున్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా గీత గోవిందం. పరుశురం డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ లో కన్నడ హీరోయిన్ అయిన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్ గురించి చెప్తూ, అసలు కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి క్లీన్ క్యారెక్టర్ చేయలేదు.

స్వచ్చంగా, అందంగా అందరితో మంచిగా ఉండే క్యారెక్టర్ లో నటించడం చాలా బాగా అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి లో అర్జున్ లాంటి క్యారెక్టర్ తరువాత గోవిందం లాంటి క్యారెక్టర్ రావడం చాలా బాగుంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అలాగే గోవిందం అనే క్యారెక్టర్ ప్యూర్ వర్జిన్ అని, కేవలం తనకి కాబోయే భార్యతో మాత్రమే తన వర్జినిటి కోల్పోవాలి అనుకుంటాడు అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

ఇటివలే రిలీజ్ అయిన పోస్టర్స్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. గీత ఆర్ట్స్ 2 వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల అంటే ఆగష్టు 15 నుంచి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.

షేర్ :