నన్ను చాలా మంది తిట్టేవారు - విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda hero
Updated:  2018-07-16 06:35:08

నన్ను చాలా మంది తిట్టేవారు - విజయ్ దేవరకొండ

"అర్జున్ రెడ్డి"  సినిమా తో మంచి సక్సెస్ ని అందుకుని టాప్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తెలుగు లో ఏ హీరో చెయ్యని సినిమాలని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్ రంగంలోకి కూడా దిగాడు విజయ్ దేవరకొండ.

ఇటివలే విజయ్ దేవరకొండ "రౌడీ వేర్"' అనే షాప్ ని ఓపెన్ చేసాడు. ఈ సంధర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "నేను ఈ షో రూమ్ కి "రౌడీ వేర్" అని ఎందుకుపెట్టానంటే, నన్ను చిన్నప్పుడు రౌడీ అని తిడుతుండే వారు అలాగే మా నాన్న కూడా నన్ను "రౌడీ ఫెల్లో" "రౌడీ ఎదవా" అని తిడుతుండేవాడు అందుకే "రౌడీ వేర్" అని పెట్టాను" అని చెప్పుకొచ్చాడు ఈ సెన్సేషనల్ స్టార్. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన "టాక్సీ వాలా" ఇంకా "గీత గోవిందం" రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.