యూట్యూబ్ లో రచ్చలేపుతున్న ట్రైలర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

film
Updated:  2018-10-27 12:07:03

యూట్యూబ్ లో రచ్చలేపుతున్న ట్రైలర్

జియో నెట్వర్క్ వారు సైట్స్ బ్యాన్ చెయ్యడం తో కుర్రకారు ఓ ఇదై పోతున్నారు. అయితే మీకెందుకు మేమున్నాం అంటూ ఒక చిత్ర యూనిట్ రీసెంట్ గా బోల్డ్ గా ఉండే ట్రైలర్ రిలీజ్ చేసింది. అర్జున్ రెడ్డి,ఆర్ ఎక్స్ 100, బోల్డ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఊపులో మరో సినిమా వచ్చిపడింది. ఆ చిత్రమే ఏడు చేపల కథ, బూతుకు కాస్త కథ తోడైతే హిట్టు కొట్టొచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది చిత్ర పరిశ్రమలో. యువతే ద్యేయంగా ఈ సినిమా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, హీరో ముందు గా డాక్టర్ దగ్గరకి వెళ్ళి నుంచుంటాడు.హీరో తో డాక్టర్ ఇలా అంటాడు నీకున్న జబ్బుకి అస్సలు టెంప్ట్ కాకూడదు రవి..! దానికి సమాధానంగా హీరో మీకు తెలిసిన నా పేరు రవి.  నాకింకో పేరుంది సార్...టెంప్ట్ రవి. ఈ డైలాగు విని షాక్ అవుతాడు డాక్టర్. కంటిన్యూ చేస్తూ నా ముందు ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ అంటూ నీళ్ళు నములుతూ టెంప్ట్ అయిపోతాను అంటాడు. వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్ అంటూ డైలాగ్ కంప్లీట్ చేస్తాడు హీరో.మధ్యలో మంచి మసాల సీన్లు, వాటితో పాటు ఘాటైన ముద్దు సీను ప్రేక్షకులు ఎక్కడ మొబైల్ స్క్రీన్ మీద నుండి కళ్ళు తిప్పుకోకుండా ప్లాన్ చేసాడు ఈ ట్రైలర్ ని దర్శకుడు.

చివర్లో డాక్టర్ ఇలాంటి జబ్బులన్నీ కొత్తగా వింటున్నాను, యూ ట్యూబ్ లో అప్లోడ్ చెయ్ అంటాడు. చివర్లో ఒక అమ్మాయి హీరో పైన కూర్చొని మీటూ అనే పదాన్ని వాడడం గమనించదగ్గది.డైరెక్టర్ ఎస్జె చైతన్య తను ఎంచుకు