టైటిల్ ఎవరికి..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2 finale
Updated:  2018-09-24 05:34:39

టైటిల్ ఎవరికి..?

బిగ్ బాస్ ఫినాలేకి ముందు వారం ఝలక్ ఇక్కడు నాని. ఆదివారం నాటి ఎపిసోడ్ 105 ప్రారంభంలో గణపతి నిమజ్జనం సందర్భంగా.. నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని గణపతి పప్పా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేసి మంచి జోష్ తో అదరగొట్టేసాడు.

ఒకరిమీద ఒకరు విమర్శలు చేసేదానిలో భాగంగా కౌశల్‌ మిగిలిన కంటెస్టెంట్స్‌పై దూకుడు ప్రదర్శించగా .. సామ్రాట్, గీతా, దీప్తి, సామ్రాట్, రోల్ రైడాలు జాగ్రత్తాగా గేమ్ ఆడారు. తాము ఇప్పటి వరకూ వచ్చామంటే అందరూ గ్రేట్ అని.. ఇందులో ఒక్కరికి కూడా బిగ్ బాస్ టైటిల్ కొట్టే అర్హత లేదని చెప్పేందుకు వీలు లేదంటూ ఎమోషనల్ స్పీచ్‌లతో కట్టిపడేశారు.రైడాను ఇంటినుండి పంపిన తర్వాత మిగిలిన వారంతా ఫైనలిస్టులే. మొదటిగా టాప్ ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఒక్కరిగా రివీల్ చేశారు నాని.

సామ్రాట్ ను ముందే ప్రకటించడం తో రెండవ కాంటెస్టెంట్ నుండి మొదలు పెట్టారు. కౌశల్‌ను రెండవ ఫినాలే కంటెస్టెంట్‌గా ప్రకటించారు. తరువాతి వరుసగా.. నెంబర్ 3 కంటెస్టెంట్‌గా గీతా మాధురి.. నెంబర్ కంటెస్టెంట్‌గా తనీష్.. నెంబర్ ఫినాలే కంటెస్టెంట్‌గా దీప్తి నల్లమోతులను ప్రకటించారు.ఇప్పటికైనా బిగ్ బాస్ లో ఉత్కంఠ నెలకుటుందేమో చూడాలి. అందరూ అనుకున్నట్టు కౌశల్ కి టైటిల్ కట్టబెడతారో..వేరే వాళ్ళకి ఈ ఘనత ఇస్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.