అధికారులని మోసం చేయడానికి ఫ్లాప్ సినిమా కొన్నాడా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu aravind
Updated:  2018-09-01 04:49:34

అధికారులని మోసం చేయడానికి ఫ్లాప్ సినిమా కొన్నాడా?

"గీత గోవిందం" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా ద్వారా గీత ఆర్ట్స్ భారి లాభాల బాట పట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన పది రోజుల్లోనే "పేపర్ బాయ్" అనే సినిమాని కొని తన సొంత బ్యానర్ లో రిలీజ్ చేసాడు అల్లు అరవింద్.

అయితే ఆదాయపు పన్ను అధికారుల నుండి తప్పించుకోవడానికి ఈ ప్లాప్ సినిమాని కొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న రిలీజ్ అయిన పేపర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ సినిమా చూస్తే తప్పకుండా అది హిట్టో ఫట్టో చెప్పగలడు అలాంటిది సినిమా చూసిన తర్వాత కూడా తీసుకున్నాడంటే కారణం "గీత గోవిందం" చిత్రమని అంటున్నారు.

ఆగస్టు 15న విడుదలైన "గీత గోవిందం" భారీ వసూళ్ల ని సాధిస్తూ ప్రభంజనం సృష్టించింది . ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతోంది కూడరికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కానీ మరో వైపు "పేపర్ బాయ్" అనే సినిమా మాత్రం అల్లు అరవింద్ కి నష్టాలని తెచ్చి పెడుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.