కమల్ హసన్ జయసుధ ని ఎందుకు తిట్టాడు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal haasan and jayasudha
Updated:  2018-08-27 12:58:21

కమల్ హసన్ జయసుధ ని ఎందుకు తిట్టాడు ?

తెలుగు లో ఇండస్ట్రీ లో అలనాటి హీరోయిన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు మహానటి సావిత్రి, ఆమె తరువాత మనకి వెంటనే టక్కున గుర్తొచ్చే ఇంకో పేరు సహజనటి జయసుధ. ఇప్పటి కాలం లో కూడా ఈమెకి మంచి మంచి పాత్రలు దక్కుతున్నాయి.

ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమాలో ఏదో ఒక పాత్ర చేసి జయసుధ మనల్ని అలరిస్తూనే ఉంది. అయితే అలంటి జయసుధ ఒక క్లాసిక్ సినిమాని వదులుకుంది అంట. ఆ క్లాసిక్ సినిమానే "సాగర సంగమం". ఈ విషయాన్నీ జయసుధనే స్వయంగా ఆలి యాంకర్ వస్తున్న ఆలితో సరదాగా అనే టీవి షో లో చెప్పుకొచ్చారు.

ఒకవేళ ఆమె గాని ఈ సినిమా చేసి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది అని, కానీ ఆ సమయం లో వేరే కారణాల వల్ల ఆ సినిమా చెయ్యలేదు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆ సినిమా విషయంలో కమల్ హసన్ కూడా ఆమెని ఒక రేంజ్ లో తిట్టాడు అంట. అసలు కమల్ హసన్ జయసుధని ఎందుకు తిట్టాడు అనేది తెలియాలి అంటే మొత్తం ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.