మీరు లావుగా ఉన్నారా ? ఈ ప‌నిచేయండి స‌న్న‌ప‌డ‌తారు

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-25 04:56:06

మీరు లావుగా ఉన్నారా ? ఈ ప‌నిచేయండి స‌న్న‌ప‌డ‌తారు

అధిక బ‌రువుతో ఇటు మ‌హిళ‌లు, అటు పురుషులు అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు.... ప్ర‌త్యేకించి చెప్పాలంటే కొంత మంది చాలా  అందంగా ఉన్నా కాని, వారి అందానికి అధిక బ‌రువు పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది... అందానికి అడ్డుగా వ‌చ్చిన అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌తీ రోజూ క్ర‌మం తప్ప‌కుండా ఉద‌యం సాయంత్రం వ్యాయామాలు చేస్తుంటారు... వ్యాయామంతోపాటు రోజు తీసుకునే ఆహారంలో డైటింగ్ పాటిస్తుంటారు.
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇంత‌గా క‌ష్ట‌ప‌డి వ్యాయ‌మాలు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ట... అవును మీరు విన్న‌ది నిజ‌మే... ఎలాంటి వ్యాయామాలు కాని, డైటింగ్ లు కాని చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ట...ఎందుకంటే అధిక బ‌రువును త‌గ్గించేందుకు ఆయుర్వేద  నిపుణులు ఒక కొత్త ప‌ద్ద‌తిని క‌నిపెట్టారు.
   
లావుగా ఉన్న స్త్రీ పురుషులు, ప్ర‌తీ రోజు ఉద‌యాన్నే లేచి ఎటువంటి వ్యాయామాలు చేయ‌కుండా, కేవ‌లం అలోవీరా జ్యూస్ తాగితే చాలు, సాయంత్రంలోపు బ‌రువు త‌గ్గుతార‌ట తెలుసా.. ఈ జ్యూస్ తాగాక ఎటువంటి ఆహార నిషేధం పాటించ‌కుండా ఫుల్ గా తిన‌వ‌చ్చ‌ట‌.. అలా తిన్నాకూడా సాయత్రంలోపు బ‌రువు త‌గ్గుతార‌ట‌.. ఈ జ్యూస్ ప్ర‌తీ రోజూ ఉద‌యాన్నే లేచి ప‌ర క‌డుపుతో తాగిన‌ట్లు అయితే, బ‌రువు త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా  ఉన్నాయ‌ని నిపుణులు తెలుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.