త‌మ‌ల‌పాకుతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు తెలుసుకోండి..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

tamalapaku
Updated:  2018-10-27 02:50:18

త‌మ‌ల‌పాకుతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు తెలుసుకోండి..?

త‌మ‌ల‌పాకు అంటే ఆకు వ‌క్క తాంబూలంలోనే గుర్తు వ‌స్తుంది... దైవ భ‌క్తిగా త‌మ‌ల‌పాకును తాంబూలంగా ఇస్తారు.. ఇక ఆంజ‌నేయ‌స్వామికి త‌మ‌ల‌పాకు దండ‌లు వేసి పూజ‌లు చేస్తాం... ఇక వ్ర‌తాలు పూజాలు పుర‌స్కారాలలో అగ్ర‌తాంబూలం ఇవ్వాలి అంటే త‌మ‌ల‌పాకును వాడ‌తాం.... ఇక పెళ్లి జ‌రిగితే అక్క‌డ తాంబూలం ఇస్తారు, ఇక  అన్నం బాగా అజీర్ణం అవ్వ‌డానికి కిళ్లీ తీసుకుంటారు చాలా మంది.... అయితే ఈ త‌మ‌ల‌పాకుతో ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి అంటున్నారు డాక్ట‌ర్లు.
 
ముఖ్యంగా రోజూ త‌మల‌పాకు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చాలా మంది తింటూ ఉంటారు.. నిజ‌మే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణమయ్యేందుకు ఇది దోహదపడుతుందంటారు... ఇది వాస్త‌వం అనేది చాలా మంది పెద్ద‌లు చెబుతారు.. ఇక డైట్ ఫుడ్ తీసుకుంటే క‌చ్చితంగా త‌మ‌ల‌పాకు నోటిలో పెట్టుకుంటారు చాలా మంది.. ఇలా తింటే  అన్నం బాగా జీర్ణం అవుతుంది అని డాక్ట‌ర్లే చెబుతారు.. ఇక మందుల త‌యారీలో కూడా ఔష‌ద లేప‌నాల‌కు కూడా త‌మ‌ల‌పాకులు వాడ‌తారు.
 
తమలపాకుల్ని రోజూ తింటే శృంగార సామ‌ర్థ్యం రెట్టింపు అవుతుందని ప‌లువురు సైంటిస్టులు చెబుతున్నారు. తమ‌ల‌పాకును తిన‌డం వ‌ల్ల గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం సమస్యలు దరి చేర‌వు.... జీర్ణ వ్యవ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డటంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. తమలపాకులకు తేనెను జతచేసి