ప‌సుపుతో నిజంగా ఆ జ‌బ్బుకు చెక్ పెట్ట‌చ్చా?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

turmeric
Updated:  2018-07-11 03:01:53

ప‌సుపుతో నిజంగా ఆ జ‌బ్బుకు చెక్ పెట్ట‌చ్చా?

మ‌నిషి బ్ర‌తికి ఉన్నంత కాలం ఏదో ఓ ఆశ‌తో జీవిస్తూనే ఉంటాడు.. ఓసారి అత‌ని దేహాం ఈ భూమిని వ‌దిలేస్తే, అత‌నికి ఇక్క‌డ ఏదీ స‌ర్వ‌స్వంగా ఉండ‌దు, ఏమీ తీసుకురాకుండానే వ‌చ్చే మ‌నిషి ఏమీ సంపాదించ‌కుండానే తిరిగి వెళ్లిపోతాడు. అయితే మ‌న శ‌రీరంలో ఏదో ఓ భాగంలో అతి చిన్న‌గా ఆ వ్యాధి మొద‌లవుతుంది.. అక్క‌డ నుంచి క్ర‌మేణా ప్రాణాల‌నే హ‌రిస్తుంది.. ఆ వ్యాధి ఏమిటో మీకు ఇప్ప‌టికే అర్ధం అయి ఉంటుంది అదే క్యాన్స‌ర్ రోగం.
 
కాని చాలా మంద‌దికి త‌మ‌కు క్యాన్స‌ర్ వ్యాధి సోకింది అని తెలిసేలోపు వారు మ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. అందుకే ఆదిలోనే క్యాన్స‌ర్ ని గుర్తిస్తే క‌చ్చితంగా మందులు వాడి, ఆ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు...మాములుగా క్యాన్సర్ 40 ఏళ్ళు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
 
కానీ కొన్ని సంవత్సరాల నుండి చిన్నపిల్లలు సైతం క్యాన్సర్ బారిన పడుతున్నారు, కొంత మందికి జన్యు పరంగా, వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది, కానీ ఈ మధ్య మన ఆహార అలవాట్ల వల్ల కూడా శరీరంలోని క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతున్నట్లు అనేక పరిశోధనలు నిరూపించాయి, కొన్ని రకాల క్యాన్సర్ ల