అష్టాంగ యోగ అంటే? లాభం ఏంటి? ఎలా చేయాలి

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

ashtanga yoga
Updated:  2018-06-14 12:40:20

అష్టాంగ యోగ అంటే? లాభం ఏంటి? ఎలా చేయాలి

సనాతన భారత దేశానికి యోగ శాస్త్రాన్ని  ఒక క్రమపద్ధతి లో రాసి అందించారు  పతంజలి మహర్షి...ఆయన సూచించిన మార్గమే ఎందరికో సన్మార్గమైంది...యోగా నియమాలను 8 క్రియలుగా విభజించి వాటి వివరణ  ఇచ్చారు.....వాటిని మనిషి ఎందుకు ఆచరించాలో, దానివల్ల కలిగే ఉపయోగాలేంటో  ఎంతో చక్కగా వివరించారు..ఆ ఎనిమిది క్రియలనే అష్టాంగ యోగం అంటారు....
 
అయితే ఈ అష్టాంగ యోగాలో ఏమి ఉన్నాయి.....?
 
అష్టాంగ యోగ లో ముఖ్యంగా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి...అనే క్రియలు ఉంటాయి...ఇవి మనిషి ని ఆధ్యాత్మికంగా  అత్యున్నత స్థాయికి తీసుకువెళతాయి...ఆత్మ, పరమాత్మ కు దగ్గరగా చేరుకోవాలన్నా, మనస