దావోస్‌లో భారత్ నామ‌స్మ‌ర‌ణ‌?

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-23 02:36:46

దావోస్‌లో భారత్ నామ‌స్మ‌ర‌ణ‌?

దావోస్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌కుడు పెట్టుబడుల కోసం వెళ్లిన న‌గ‌రంగా అప్ప‌టి నుంచి ప్ర‌త్యేకించి ఈ పేరు   తెలుగునాట  మార్మోగిపోతోంది.. ఇప్పుడు ఈ పేరు మ‌న దేశంలో బాగా వినిపిస్తోంది. పెట్టుబ‌డుల కోసం ప‌లు దేశాల నుంచి వెల్ కం చెప్ప‌డానికి వ‌స్తూ ఉంటారు ప్ర‌తినిధులు ఈ దేశానికి.. తాజాగా వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ వార్షిక స‌మావేశాల‌కు దావోస్ న‌గ‌రం వేదిక అయింది.
 
ఇప్పుడు దావోస్ న‌గ‌రంలో ఎటుచూసిన భార‌తీయ బోర్డులు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.. అక్క‌డ భ‌వ‌నాలు కంపెనీల బోర్డులు  కార్లు వాహ‌నాలు అన్నింటా భార‌త ప్ర‌భుత్వం ఇక్క‌డ కంపెనీలు ఏర్పాటుచేసిన ప్లెక్సీలు బ్యాన‌ర్లు లైటింగ్ ఏర్పాట్లు లాంజ్  లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.. ఇక్క‌డ  ఏ రోడ్డుకెళ్లినా అక్క‌డ ఇండియ‌న్ లాంజ్ లు   ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.
 
దావోస్ లో భార‌త ప్రభుత్వం తో పాటు ఏపీ - మహారాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా త‌మ అధికారులు ప్ర‌తినిధుల కోసం ప్ర‌త్యేకంగా లాంజ్ లు ఏర్పాటు చేశాయి.. దీంతో అక్క‌డ భార‌త వంట‌కాలు అక్క‌డ భార‌తీయ అలవాట్లు క‌నిపిస్తున్నాయి.. ఇక్క‌డ భార‌తీయ వంట‌కాలు అన్ని క‌నిపిస్తున్నాయి..  తాజాగా జ‌రుగుతున్న  డబ్ల్యుఈఫ్‌ 48వ వార్షిక సమావేశాలు శుక్రవారం ముగియనున్నాయి... ఈసారి భారత్‌ నుంచి 130 మంది సీఈవోలు, 2000కు పైగా వ్యాపార అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 70 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.