ఒబామా కూతురు ప్రియుడితో క‌లిసి ఏం చేసిందో తెలుసా...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-23 03:04:59

ఒబామా కూతురు ప్రియుడితో క‌లిసి ఏం చేసిందో తెలుసా...

అమెరికా మాజీ అధ్య‌క్షుడు   ఒబామా కూతురు మ‌లియా ఒబామా ప్రేమ వ్యవ‌హారం ప్ర‌పంచ దేశాల‌కు పాకింది. మ‌లియా ఒబామా బ్రిట‌న్ కి చెందిన రోరి  ఫ‌ర్క‌హ‌ర్స‌న్ తో ప్రేమ‌లో ప‌డింది. ప్రియుడితో క‌లిసి ఆమె న్యూయార్క్ న‌గ‌రంలో తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 
 
వీరిద్ద‌రూ హ‌ర్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో చదువుతున్న‌ట్లు స‌మాచారం. రోరి ఫ్యామిలీ సంప‌న్న కుటుంబానికి చెందిన వారు. మాలియా, ఫెరి క‌లిసి ముద్దు పెట్టుకుంటూ దిగిన  ఫోటోల వ్య‌వ‌హారం గ‌తంలో హాట్ టాపిక్ కొన‌సాగింది. ఇప్పుడు మ‌రోసారి వీరి ప్రేమ వ్య‌వ‌హారం న్యూయార్క్ న‌గ‌రంలో ఫోటోల ద్వారా తెర‌పైకి వ‌చ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.