కువైట్ లో ఘనంగా ఈద్ మిలాప్

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

kuwait eid milap
Updated:  2018-06-16 13:42:20

కువైట్ లో ఘనంగా ఈద్ మిలాప్

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ గవర్నింగ్  కౌన్సిల్ సభ్యుడు పి. రెహమాన్ ఖాన్ ఆధ్వర్యములో ఈద్ అల్ ఫితర్ సందర్భముగా సేమియాలు ( షీర్ ఖుర్మా )హిందూ ముస్లిం సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొనే వీలుగా ఈద్ మిలాప్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగిందని గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
kuwait
 
ఈ సందర్భముగా రెహామన్ ఖాన్ మాట్లాడుతూ ఈదుల్ ఫితర్ ( రాంజాన్ ఈద్ ) నమాజు తర్వాత పార్ధనలో జన నేత జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని. దుష్ట పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని హిందు ముస్లిం సోదరులు అన్న తమ్ముల వాలే ఉండి రాష్ట్రంలో మత సామరస్యాన్ని ఆంధ్ర రాష్ట్రం చిహ్నంగ మారాలని పార్ధనలు చేశామన్నారు.
eid milap
 
ఈద్ మిలాప్ కార్యక్రమము చేసుకొనే అవకాశము కల్పించిన గల్ఫ్, కువైట్ కన్వీనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ కార్యక్రమములో కో కన్వీనర్ గోవిందు నాగరాజు, సోషల్  మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఐ టి ఇంచార్చ్ షేక్ సలీమ్, ఎస్సి ఎస్టీ ఇంచార్చ్ బి.ఎన్ . సింహా,  మీడియా ప్రతినిధి ప్రముఖ ఉర్దూ కవి సయిద్ నాజర్, మైనార్టీ సభ్యుడు షేక్. రహమతుల్లా, జగనన్నయూత్  ఫోర్స్ నాయకులు, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉపాధ్యక్షుడు నాసర్,హిందు ముస్లిం సోదరులు  భారీగా పాల్గోన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.