కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

mirabai chanu commonwealth games
Updated:  2018-04-05 01:26:57

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో అట్టహాసంగా జరుగుతున్నాయి  21వ కామన్వెల్త్ పోటీలు.. ఈ పోటీల్లో భారత్ హవా కొనసాగిస్తోంది. ఈ గేమ్స్ లో తొలి స్వ‌ర్ణాన్ని సాధించింది ఇండియా.. వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ప‌తాకానికి తీసుకువెళ్లారు.
 
తన శరీరం బరువుకు రెట్టింపు కంటే ఎక్కువ బరువును ఎత్తడం ద్వారా (103 కిలోలు, 107 కిలోలు, 110 కిలోలు) ఓవరాల్ గేమ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక గోల్డెన్ గాళ్ (స్వర్ణబాల) మీరాభాయ్ ఛానుపై  దేశంలో ప్ర‌ముఖులు అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు..అమితాబ్ బచ్చన్ నుంచి మేరీకోమ్ వర‌కూ ప‌లువురు ఆమెను ప్ర‌శంసించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.