దోహా ఖతార్ వైసీపీ కన్వీనర్ ఖరారు...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

qatar-ycp-convinor-finalized
Updated:  2018-02-26 09:19:06

దోహా ఖతార్ వైసీపీ కన్వీనర్ ఖరారు...

తూర్పు గోదావారి జిల్లా, సఖినేటి పల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శశికిరణ్ ఇంజనీరుగా గత 9 సం:ల నుండి ఎడారి దేశమైన ( గల్ఫ్ ) దోహా ఖతార్ లో తన సొంత కాంపేని ద్వారా కాంట్రేక్ట్ పని చేస్తున్నారు. స్వతహాగా వై.యస్.ఆర్. కుటుంబ అభిమాని అయిన శశికిరణ్ గారికి పార్టీ అధిష్టనం దోహా ఖతార్ కు కన్వీనర్ గ నియమించింది.  
 
ఈ సందర్భముగా శశికిరణ్ గారు మాట్లాడుతూ వై.యస్.ఆర్. కుటుంబ అభిమానిగా ఉన్న నన్ను నాపై నమ్మకంతో దోహా ఖతార్ కు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష నేత జననేత వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, నా నియామకాన్ని సహాకారించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ. విజయసాయిరెడ్డి గారికి, గ్లోబల్ ఎన్. ఆర్. ఐ. కన్వీనర్ మేడపాటి వెంకట్ గారికి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. గారికి, రాష్ట్ర పార్టీ ఆఫీసు ఎన్.ఆర్.ఐ. సమన్వయకార్త హార్షవర్ధన్ రెడ్డి గారికి, హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. 
 
నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దోహా ఖతార్ లో మరియు ఆంధ్రాలో నూతన కమిటీ సభ్యులతో కలిసిపార్టీ అభివృద్ధి కొరకు నిరంతరము పని చేస్తాను అని హామీ ఇచ్చారు. 
 

షేర్ :

Comments

2 Comment

  1. శశి కిరణ్ గారికి దోహా కతర్ వైస్సార్సీపీ కన్వీనర్ గా నియ

    శశి కిరణ్ గారికి దోహా కతర్ వైస్సార్సీపీ కన్వీనర్ à°—à°¾ నిà°

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.