కువైట్ ఆధ్వర్యములో జరిగే ఇఫ్తార్ విందు పోస్టర్ విడుదల

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp kuwait
Updated:  2018-06-09 01:15:27

కువైట్ ఆధ్వర్యములో జరిగే ఇఫ్తార్ విందు పోస్టర్ విడుదల

కువైట్ : వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యుల ఆధ్వర్యములో ఈ నెల 12 వ తేదీ మంగళవారం ఖైతాన్ ప్రాంతములో కార్మెల్ స్కూల్ లో మధ్యాహ్నం 4 గం : ల నుండి రాత్రి  8 గం : వరకు జరుగుతుందని  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వై.యస్.ఆర్. జిల్లా కమలాపురం శాసన సభ్యులు పి.రవింద్రనాధ్ రెడ్డి గారు, కడప శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా గారు, పశ్చిమ  గోదావరి నరసాపురం ఇంచార్చ్ యం . ప్రసాద్ రాజు గారు పాల్గొంటారని  ఒక ప్రకటనలో గల్ఫ్ , కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్ , ముమ్మడి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . 
 
ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ కువైట్ లో ఉన్నతెలుగు  ప్రజలు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు పాల్గోని జయప్రదం చేయవలసిందిగా అభ్యర్ధించారు.ఈ కార్యక్రమములో వై.యస్.ఆర్.సి పి కువైట్ ముఖ్య నాయకులు కార్యవర్గ సభ్యులు, రెడ్డీస్ సంఘం సభ్యులు, యాదవ్ సంఘం సభ్యులు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.