వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులకు సాదర ఆహ్వానం

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysr congress party kuwait
Updated:  2018-06-08 05:26:31

వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులకు సాదర ఆహ్వానం

కువైట్ లో  ఉన్న తెలుగుప్రజలు  మరియు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులకు సాదర ఆహ్వానం. 
ఈనెల12-06 -18 మంగళవారం సాయంత్రం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ అద్వర్యం లో 4 గం:ల నుండి 8 గం:ల వరకు దావతే -ఇఫ్తార్ విందు దయచేసి ఈ కార్యక్రములో భాగస్వాములై విజయవంతము చేయాలనీ పార్ధన. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వై.యస్.ఆర్. జిల్లా కమలాపురం శాసన సభ్యులు జననేత జగనన్న  గారి మేనమామ పి. రవింద్రనాధ్ రెడ్డి గారు, కడప శాసన సభ్యులు మైనారిటీల ఆశాజ్యోతి బి.ఎస్. అంజాద్ బాషా గారు, పశ్చిమ  గోదావరి నరసాపురం ఇంచార్చ్ యం. ప్రసాద్ రాజు గారు విచ్చేయుచున్నారు.
తేదీ: 12-6-2018
సమయం:సాయంత్రం 4 గం నుండి 8 
వేదిక:కార్మెల్  స్కూలు 
స్ధలం :ఖైతాన్.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.