వైసీపీ మలేసియా కన్వీనర్ గా రేవంత్...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp-malaysia-convenor-revanth
Updated:  2018-02-26 09:30:53

వైసీపీ మలేసియా కన్వీనర్ గా రేవంత్...

రాజంపేట పట్టణం మన్నూర్ కు చెందిన టి. రేవంత్ రాజు గత కొన్ని సం:లుగా మలేసియాలో  సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు వై.యస్. కుటుంబ అభిమాని అయిన రేవంత్ ను పార్టీ అధిష్టానం గుర్తించి మలేసియాలో 5 మంది కన్వీనర్లలో రేవంత్ ను కూడా కన్వీనర్ గా ప్రకటించింది. 
 
 ఈ సందర్భముగా టి రేవంత్ రాజు గారు మాట్లాడుతూ వై.యస్.ఆర్. కుటుంబ అభిమానిగా ఉన్న నన్ను నాపై నమ్మకంతో మలేసియా కన్వీనర్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేత జన నాయకులు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, నా నియామకాన్ని సహాకారించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ. విజయసాయిరెడ్డి గారికి, గ్లోబల్ ఎన్. ఆర్. ఐ. కన్వీనర్ మేడపాటి వెంకట్ గారికి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. గారికి, రాష్ట్ర పార్టీ ఆఫీసు ఎన్.ఆర్.ఐ. సమన్వయకార్త హార్షవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదములు 
 
నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మలేషియా మరియు ఆంధ్రాలో నూతన కమిటీ సభ్యులతో కలిసి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరము పని చేస్తాను అని హామీ ఇచ్చారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.