రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శిని నియ‌మించిన వైసీపీ

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp kuwait
Updated:  2018-07-10 17:12:27

రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శిని నియ‌మించిన వైసీపీ

వై యస్ ఆర్ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారి పల్లె మండలం వై.కోట గ్రామానికి చెందిన శ్రీ.సి.డి.నాగేంద్ర  రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా  కువైట్ లో ఉన్న యం.మహేష్ యాదవ్  మరియు వై.కోటగ్రామ సభ్యుల ఆధ్వర్యంలో కువైట్ లోని  ఫార్వానియా ఒమేరియా పార్క్ లో అభినందన కార్యక్రమానికి వైయసార్ కాంగ్రెస్ పార్టీకువైట్ కమిటీ కన్వీనర్ శ్రీ.ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం జగనన్నను ముఖ్యమంత్రి గా చేసుకోని మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మొహలలో ఆనందం చూడటం కోసం కువైట్ లో ఉన్నప్రతి రాజన్నఅభిమానులు, జగనన్న సైనుకులందరు అన్ని మతాలు వారిని అన్ని కులాలవారిని కలుపుకునిపోతూ మన జననేత జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలిచిన బాధ్యత మనరందరి పైన ఉన్నది అదేవిధంగా నాగేంద్ర  పార్టీ కోసం పడుతున్న కష్టని గుర్తించి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పదవి ఎన్నికచేయడం  చాల ఆనందంగా ఉంది అని అన్నారు, ఇంతటి చక్కటి కార్యక్రమాని ఏర్పాటు చేసినందుకు మషేష్ యాదవ్ కి అభినందనలు తెలియచేశారు.
ycp
 
వై.కోట గ్రామస్తులుమరియు  మహేష్ యాదవ్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన శ్రీ.సి.డి.నాగేంద్ర రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా  పదవి ఇచ్చి గౌరవించడం మాకు ఆనందంగా వుంది అని హర్షం వ్యక్తం చేసినారునాగేంద్ర సహకరించిన అధ్యక్షులు వై యస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ లోక్ సభ సభ్యుడు యువనేత పెద్దిరెడ్డి మిథున్ కి శాసనసభ్యలు  కొరముట్ల శ్రీనివాసులుకి పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి  అమర్ నాథ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపినారు. ఈకార్యక్రమం ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపినారు. సి .డి.నాగేంద్ర నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి రాజన్న రాజ్యం కోసం జగనన్నను సిఎంను చేసుకుంటామని అన్నారు.
 
కో కన్వీనర్లు  గోవిందు నాగరాజు ,యం.వి.నరసారెడ్డి ,ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్రెడ్డి, గవర్నరింగ్ కౌన్సిల్ మెంబర్ రహమాన్ మాట్లాడుతూ రాష్ట్రప్రజాలంతా జగన్మోహనరెడ్డి నాయకత్వాన్నికోరుకుంటున్నారని అందుకు సాక్ష్యం ప్రజాసంకల్పయాత్ర గా సాగుతున్న పాదయాత్రకు జనం పడుతున్న నీరాజనాలే నిదర్శనం అని అన్నారు  ఈ కార్యక్రమంలో  కమిటీ సభ్యులు, జగన్ అన్న యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు కువైట్ యాదవ్ సభ్యులు అభిమానులు భారీగా  పాల్గొన్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.