ఇక సెల‌వు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Atal Bihari Vajpayee
Updated:  2018-08-16 06:05:10

ఇక సెల‌వు

మాజీ ప్ర‌ధాన మంత్రి వాజ్ పేయి ఇక లేరు. కొద్దికాలంగా ఎయిమ్స్ లో చికిత్స‌పొందుతున్న ఆయ‌న ఈ రోజు సాయంత్రం మ‌ర‌ణించారు. 1924 డిసెంబ‌ర్ 25 న జ‌న్మించిన వాజ్ పేయి సుదీర్ఘ కాలంలో రాజ‌కీయ అరంగేట్రం చేసి మూడు సార్లు భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు.
 
ప‌దిసార్లు లోక్ స‌భ‌కు, రెండు సార్లు రాజ్య‌ స‌భ‌కు ఎన్నిక అయ్యారు. 1996లో ప్ర‌ధాని అయిన త‌ర్వాత 13 రోజుల‌కే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత 1998లో ఎన్నిక‌లు జ‌రుగ‌గా రెండో సారి 13వ ప్ర‌ధామంత్రిగా ఎన్నిక‌య్యారు వాజ్ పేయి. 
 
అంతేకాదు 2004లో భార‌తర‌త్న అవార్డ్ కూడా అందుకున్నారు. 2009 నుంచి ఆయ‌న అనారోగ్యంతో వీల్ చేయిర్ కే ప‌రిమితం అయ్యారు. జీవిత‌కాలం బ్ర‌హ్మ‌చారిగా గ‌డిపిన వాజ్ పేయి ఒక కుమార్తెను పెంచుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుప‌రి పాల‌న అందించడంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.