బీజేపీ ఘ‌న విజ‌యం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-09 17:50:53

బీజేపీ ఘ‌న విజ‌యం

రాజ్య‌స‌భ‌లో హోరా హోరీగా జ‌రుగుతున్న‌ రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 244 ఓట్లు ఉండ‌గా అందులో ఎన్టీఏకు 125 ఓట్లు స‌పోర్ట్ గా ఉండ‌గా విప‌క్షాలు 111 ఓట్లు ఉన్నాయి. ఇక ఇరు పార్టీ అభ్య‌ర్థుల తీర్మానాన్ని చ‌దివి వినిపించిన ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆ త‌ర్వాత ఓటింగ్ ను జ‌రిపించారు. 
 
ఈ  ఓటింగ్ ను ఎల‌క్ట్రానిక్ యంత్రంగా నిర్వ‌హించారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ మాజీ మంత్రి నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తు ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్టీఏకు అనుకూలంగా 125 ఓట్లు రాగా వ్య‌తిరేకంగా 105 ఓట్లు వ‌చ్చాయి. దీంతో బీజేపీ రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఘ‌న విజ‌యం సాధించింది.
 
టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఎన్టీఏ అభ్య‌ర్థి హ‌రివంశ్ కు మ‌ద్ద‌తు తెలిపారు. కాగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ ముందుగా ఉప స‌భాప‌తికి శుభాకాంక్ష‌లు తెలిపి త‌న ప్ర‌సంఘాన్ని వివ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.