కేంద్ర ప్రభుత్వo సంచలన నిర్ణయం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-30 04:45:31

కేంద్ర ప్రభుత్వo సంచలన నిర్ణయం

పెద్ద నోట్లు రద్దు..జీఎస్టీ అమలు వంటి పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత అయిదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ పోస్టులను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఇందులో భాగంగా త్వరలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ అన్ని మంత్రిత్వ శాఖల్లో గల సంబంధిత అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా అనేక వేల కేంద్ర ప్రభుత్వం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా హోంశాఖ అధికారి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.