ఆగ‌ని ఆందోళ‌న‌లు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

supreme court
Updated:  2018-10-27 11:18:08

ఆగ‌ని ఆందోళ‌న‌లు

సుప్రీం కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా కేర‌ళ రాష్ట్రంలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. కోర్టు తీర్పును వ్య‌తిరేకిస్తున్న వ్య‌క్తులు నిర‌స‌న‌కు బదులు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా తిరువ‌నంత‌పురంలోని సందీపానంద‌గిరికి చెందిన భ‌గ‌త్గీత ఆశ్ర‌మంపై దాడిచేసి వాహానాలకు నిప్పు పెడుతున్నారు. 
 
దీంతో ఆ వాహ‌నాలు మంటలో పూర్తిగా కాలిపోయాయి. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అన్ని వ‌సుల మ‌హిళ‌ల‌ను అనుమ‌తిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వామీ సందీపానంద గిరి స‌మ‌ర్ధించినందుకు ఆయ‌న‌పై కొంత‌మంది ఆగ్ర‌హంతో ఈ రోజు తెల్ల‌వారు జామున ఆయ‌న ఆశ్ర‌మంపై దాడి చేశారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది.

షేర్ :

Comments

0 Comment