ఇక సెల‌వు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

karunanidhi
Updated:  2018-08-07 18:55:12

ఇక సెల‌వు

గ‌త కొద్ది కాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి ఈ రోజు కావేరి ఆసుప‌త్రిలో  మ‌ర‌ణించారు. ఇక ఆయ‌న మ‌రణించాన్న వార్త తెలియ‌గానే పార్టీ కార్య‌క‌ర్త‌లు అభిమానులు పెద్ద ఎత్తున ఆసుప‌త్రి వ‌ద్ద చేరుకుని మ‌ నాయ‌కుడుని చివ‌రిసారి అయినా చూపించాల‌ని వారు వాపోతున్నారు.
 
ఇక పరిస్థితి అదిగ‌మించ‌డంతో త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు కావేరి ఆసుప‌త్రికి చేరుకోవాల‌ని పోలీస్ శాఖ అధికారులు సూచించారు. అంతేకాదు సెల‌వుల్లో ఉన్న పోలీస్ అధికారులు కూడా వెంట‌నే భాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని అధికార‌లు సూచించారు. 
 
క‌రుణానిధి పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న ఎక్క‌డ పోటీ చేసినా కూడా ఓట‌మిని చ‌వి చూడ‌లేదు. అంతేకాదు త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్య‌మంత్రి భాద్య‌త‌ల‌ను కూడా స్వీకరించారు క‌రుణానిధి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.