మా రాష్ట్రానికి స‌హాయం చేయండి ప్లీజ్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-18 13:56:23

మా రాష్ట్రానికి స‌హాయం చేయండి ప్లీజ్

కొన్ని రోజులుగా కేర‌ళలో కురుస్తున్న వ‌ర‌ధ బీబ‌త్స‌వానికి సుమారు మూడువంద‌ల‌కు పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు నీటి మ‌ట్టం అయ్యాయి. ఉత్త‌రాణ కాసర్ గోడ్ నుంచి ద‌క్షిణాన‌ తిరువ‌నంత‌పురం వ‌ర‌కు అన్ని జిల్లాల‌పై వ‌ర్ణుడు కుంభ‌వృష్టిగా కురిపిస్తున్నాడు. నైఋతి ఋతుప‌వ‌నాల ప్ర‌భావంతో రాష్ట్రంలో జ‌ల విల‌యం సంభ‌వించింది.
 
రాష్ట్రంలో సుమారు 14 జిల్లాల వ‌ర‌ద‌ల‌తో అత‌లా కుత‌లం అవుతున్నాయి. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా రాష్ట్రంలోని 44 న‌దులు వ‌ర‌ద నీటితో ఉప్పొంగుతున్నాయి. భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో రాష్ట్రంలో అన్ని జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా మారాయి. ప్రాజెక్టుల్లో నీటిమ‌ట్టం భారీగా నీరు పెరిగిపోతుండ‌టంతో అధికారులు గేట్ల‌ను ఎత్తి నీటిని కింద‌కు వ‌దులుతున్నారు. పెరియార్ చాల‌కుడి న‌దుల్లో నీటి మ‌ట్టాలు పెరుగుతున్న దృష్ట్య ఆయా న‌ది ప‌రివాక ప్రాంత‌ల ప్ర‌జ‌లు సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని అధికారులు సూచిస్తున్నారు.
 
భారీ వ‌ర్షాల బీబ‌త్స‌వంతో  వంద‌లాది ఇళ్లు కూలిపోయాయి వేలాది చేట్లు నీట మునిగాయి. అలువ ప్రాంతంలో ఉన్న ఆసుత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల‌ను ఇత‌ర ప్రంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇక వ‌రుద ప్ర‌వాహం ఎక్క‌వ కావ‌డంతో ఎన్ డీఆర్ ఫ్ బృందాలు ముమ్మ‌రంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. వ‌ర‌దల్లో చిక్కుకున్న బాధితులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సాయం కో