18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

mlas
Updated:  2018-10-25 11:03:01

18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు

18 మంది దిన‌క‌రన్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటును తాజాగా మద్రాస్ హైకోర్టు స‌మ‌ర్థించింది. దీంతో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి పెద్ద ఉర‌ట ద‌క్కింది. మ‌రోవైపు టీటీవీ దిన‌క‌ర‌న్ కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. 18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హులుగా లేర‌ని కోర్టు తేల్చ‌డంతో ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి డోకాలేకుండా పోయింది.

షేర్ :

Comments

0 Comment