మోడీపై మ‌రోసారి రాహుల్ ఫైర్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

modi and rahul gandhi
Updated:  2018-09-25 05:01:07

మోడీపై మ‌రోసారి రాహుల్ ఫైర్

రాఫెల్ ఒప్పందం పై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తూనే ఉన్నారు. యుద్ద విమానాలు చేసే సామ‌ర్థ్యం హెచ్ఏఎల్ కు ఉంద‌ని అన్నారు రాహుల్. యూపీఏ హయాంలో రాఫెల్ కాంట్రాక్ట్ ఇచ్చింద‌న్న రాహుల్ యుద్ద విమానాల‌ను భార‌త్ లోనే త‌యారు చేసి ఉంటే ఇక్క‌డి యువ‌త‌కు ఉపాధి ల‌భించేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
దేశంలో 126 యుద్ద విమానాల కాంట్రాక్ట్ ఉండేద‌ని ఒక్కో విమానం ఖ‌రీదు 526 కోట్లుగా కాంట్రాక్ట్ ఉండేదని రాహుల్ అన్నారు. కానీ మోడీ స‌ర్కార్ వ‌చ్చాక ఉపాధి కోల్పోవ‌డ‌మే కాకుండా 16 వంద‌ల కోట్ల‌కు ఒక్కో విమాన కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.