ర‌ఫెల్ డీల్ పై రాహుల్ ర‌చ్చ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

modi and rahul gandhi
Updated:  2018-09-22 04:32:29

ర‌ఫెల్ డీల్ పై రాహుల్ ర‌చ్చ

ర‌ఫెల్ డీల్ విష‌యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై మ‌రోసారి విరుచుకు ప‌డ్డారు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. ప్ర‌ధాని మోడీ దేశ ద్రోహం చేశార‌ని తీవ్ర‌స్థాయిలో ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ర‌ఫెల్ ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో మోడీపై రాహుల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 
రాఫెల్ పేరుతో ప్ర‌ధాని మోడీ, అనీల్ అంబానీలు క‌లిసి భార‌త రోణ రంగంపై స‌ర్జ‌రిక‌ల్ స్ట్రైక్ చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అంతేకాదు అమ‌ర‌వీరుల ర‌క్తాన్ని మోడీ అవ‌మానించార‌ని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ క్ర‌మంలో మోడీ భార‌తీయుల‌ను మోసం చేసినందుకు సిగ్గుప‌డాల‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈమేర‌కు రాహుల్ ట్వీట్ కూడా చేశారు.
rahul gandhi 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.