కాంగ్రెస్ లో విప‌రీతంగా ఆదిప‌త్య‌పోరు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

congress
Updated:  2018-10-17 03:32:34

కాంగ్రెస్ లో విప‌రీతంగా ఆదిప‌త్య‌పోరు

నాటి నుంచి నేటివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్క‌వ‌గానే క‌నిపిస్తుంది. నాయ‌కులనోళ్లుకు స్వేచ్చే కాదు స్వేచ్చ‌న్న‌ర ఉంటుంది. అవ‌త‌లివారు ఎలాంటి వారు అయినా విమ‌ర్శ‌లు చేస్తే చాలు ఇంట‌ర్న‌ల్ గా త‌మ బ‌లం చూపుతారు. అయితే ఇన్నాళ్లు పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు ఎలా ఉన్న కాలం గ‌డిచిపోయిందికానీ ఇక మారాల్సిన టైమ్ లో కూడా టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మార్పు  రావ‌డం లేద‌ని గాంధీ ఫ్రెష్ బ్యాచ్ ఫ్ర‌స్టేష‌న్ లో ఉంద‌ట.
 
సీనియ‌ర్స్ వల్లే పుంజుకోవాల్సిందిపోయి పుంజుకోలేక పోతున్నామ‌ని ఫ్రెష్ బ్యాచ్ తెగ ఫీల్ అయిపోతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కేసీఆర్ వంటి బ‌ల‌మైన నాయ‌కుడ‌ని ఎదుర్కోవాలంటే ప్ర‌స్తుతం చిన్న విష‌యం ఏం కాదు. అందుకు స‌మిస్టి నాయ‌క‌త్వం క‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు ఉండాలి. ఇక అంత‌కు మించి ఐక‌మ‌త్యం ఎక్కువ‌గా ఉండాలి. అయితే ఇలాంటివి ఏమి పార్టీలో క‌నిపించ‌కున్నాయ‌ని ఫ్రెష్ బ్యాచ్ ఆవేద‌న‌. 
 
ఇటీవ‌లే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు. అయితే ఆయ‌న పార్టీలో చేరిన‌ప్ప‌టినుంచి అధిష్టానం ప్ర‌త్యేకంగా చూస్తోంద‌ని ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు మ‌ద‌న‌ప‌డుతున్నార‌ట‌. 
 
ఇక రేవంత్ కాంగ్రెస్ తీ